మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Janaki Jeevana Ashtakam – శ్రీ జానకీ జీవనాష్టకం
ఆలోక్య యస్యాతిలలామలీలాం
సద్భాగ్యభాజౌ పితరౌ కృతార్థౌ |
తమర్భకం దర్పణదర్పచౌరం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 1 ||
శ్రుత్వైవ యో భూపతిమాత్తవాచం
వనం గతస్తేన న నోదితోఽపి |
తం లీలయాహ్లాదవిషాదశూన్యం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 2 ||
జటాయుషో దీనదశాం విలోక్య
ప్రియావియోగప్రభవం చ శోకమ్ |
యో వై విసస్మార తమార్ద్రచిత్తం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 3 ||
యో వాలినా ధ్వస్తబలం సుకంఠం
న్యయోజయద్రాజపదే కపీనామ్ |
తం స్వీయసంతాపసుతప్తచిత్తం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 4 ||
యద్ధ్యాననిర్ధూత వియోగవహ్ని-
-ర్విదేహబాలా విబుధారివన్యామ్ |
ప్రాణాన్దధే ప్రాణమయం ప్రభుం తం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 5 ||
యస్యాతివీర్యాంబుధివీచిరాజౌ
వంశ్యైరహో వైశ్రవణో విలీనః |
తం వైరివిధ్వంసనశీలలీలం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 6 ||
యద్రూపరాకేశమయూఖమాలా-
-నురంజితా రాజరమాపి రేజే |
తం రాఘవేంద్రం విబుధేంద్రవంద్యం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 7 ||
ఏవం కృతా యేన విచిత్రలీలా
మాయామనుష్యేణ నృపచ్ఛలేన |
తం వై మరాలం మునిమానసానాం
శ్రీజానకీజీవనమానతోఽస్మి || 8 ||
ఇతి శ్రీ జానకీజీవనాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.